గోధుమ రవ్వ దోశ | Godum ravva dosa Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Godum ravva dosa recipe in Telugu,గోధుమ రవ్వ దోశ, Tejaswi Yalamanchi
గోధుమ రవ్వ దోశby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

గోధుమ రవ్వ దోశ వంటకం

గోధుమ రవ్వ దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Godum ravva dosa Recipe in Telugu )

  • గోధుమ రవ్వ రెండు కప్పులు
  • తగినంత నీరు
  • ఉప్పు లేదా పంచదార
  • కాస్త కారం
  • ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు
  • ఒక మిచ్చి చిన్న ముక్కలు

గోధుమ రవ్వ దోశ | How to make Godum ravva dosa Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ రవ్వ తీసుకొని నీళ్లు పోసుకుంటు ఉండలు లేకుండా కలుపుకోవాలి
  2. దానిలో తగినంత ఉప్పు లేదా పంచదార కాస్త కరం వేసి కలపండి
  3. తరిగిన ఉలిపాయ ,మిర్చి కలపండి
  4. దోస లాగా వేసుకోండి.రెండు వేయిపుల కలుచుకోండి తక్కువ నూనే తో

నా చిట్కా:

పిల్లలకి అయతే ఓన్లీ పిండి నీళ్లలో కలిపి పంచదార వేసి తియ్యగా వేయొచ్చు

Reviews for Godum ravva dosa Recipe in Telugu (0)