గుంట పొంగనలు | PANIYARAM Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PANIYARAM recipe in Telugu,గుంట పొంగనలు, Tejaswi Yalamanchi
గుంట పొంగనలుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గుంట పొంగనలు వంటకం

గుంట పొంగనలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PANIYARAM Recipe in Telugu )

  • దోస పిండి
  • ఆనియన్
  • ఉప్పు
  • జీలకర్ర
  • గ్రీన్ మిర్చి

గుంట పొంగనలు | How to make PANIYARAM Recipe in Telugu

  1. ముందుగ దోస పిండి చేసుకోవాలి
  2. దోస పిండి కోసం మినపప్పు,బియ్యం నన పెట్టి పిండి పట్టాలి
  3. దోస పిండి ఉంటేయ్ దాన్లో కాస్త ఉప్పు,తరిగిన ఆనియన్,తరిగిన మిర్చి ,జీలకర్ర వేసి కలపండి బాగా జరుగ కాకుండా చుడండి
  4. పొంగడల పాన్ తీస్కుని దాన్లో కాస్త ఆయిల్ వేస్కుని
  5. స్పూన్ తో పొంగడలు వేసుకోండి,రెండు వేయిపుల కాల్చుకుంది

Reviews for PANIYARAM Recipe in Telugu (0)