బాగారా అన్నం | Bagara rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bagara rice recipe in Telugu,బాగారా అన్నం, Sree Vaishnavi
బాగారా అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

బాగారా అన్నం వంటకం

బాగారా అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bagara rice Recipe in Telugu )

  • అన్నం
  • బాటని
  • అల్లం వెల్లులి
  • ఉప్పు
  • క్యారెట్
  • గరంమసాలా
  • జీరా
  • పనీర్

బాగారా అన్నం | How to make Bagara rice Recipe in Telugu

  1. ముందుగా ఒక పెనం లో నూనె వేసి అందులో జీరా అల్లం వెల్లులి కూరగాయలు వేసి ఉప్పు వేసి వేయించుకోవాలి
  2. అందులో కరం గరంమసాలా పనీర్ వేసి మరో రెండు నిముషాలు వేయించుకొని అందులో ఉడికిన అన్నం వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి

Reviews for Bagara rice Recipe in Telugu (0)