రాగి ఉప్మా | Ragi upma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ragi upma recipe in Telugu,రాగి ఉప్మా, Sree Vaishnavi
రాగి ఉప్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    13

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

రాగి ఉప్మా వంటకం

రాగి ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi upma Recipe in Telugu )

  • రాగిరవ్వ
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయముక్కలు
  • శనగపప్పు
  • మినపప్పు
  • ఆవాలు
  • కరివేపాకు
  • ఉప్పు
  • నూనె
  • నీరు

రాగి ఉప్మా | How to make Ragi upma Recipe in Telugu

  1. ముందుగా నాన్స్టిక్ బాండీ తీసుకొని అందులో రాగిరవ్వ ని వేయించి పక్కనపెట్టుకోవాలి
  2. తర్వాత బాండీలో నూనె వేసుకుని వేడిగా అయ్యాక శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు వేసి వేగాకా
  3. పచ్చిమిర్చి ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి
  4. అందులో నీరుపోసుకొని రుచికి సరిపోయినంత ఉప్పువేసుకోవాలి
  5. నీరు మరుగుతుండగా ముందుగా వేయించుకుని ఉంచుకున్న రాగిరవ్వ ని వేసుకుని ఉండలు కట్టకుండా సమానంగా ఉడికేటట్టు చూసుకోవాలి
  6. అంతే చాలా రుచికరమైన రాగి ఉప్మా తయారైంది . దానిని వేడివేడిగా తింటే బాగుంటుంది .

నా చిట్కా:

రవ్వ వేయించుకుంటే బాగుంటుంది

Reviews for Ragi upma Recipe in Telugu (0)