సెట్ దోస | Set dosa Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Set dosa recipe in Telugu,సెట్ దోస, Tejaswi Yalamanchi
సెట్ దోసby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    12

    గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

సెట్ దోస వంటకం

సెట్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Set dosa Recipe in Telugu )

  • మినప్పప్పు 1 కప్
  • బియ్యం 3 కప్
  • మెంతులు 1 స్పూన్
  • శెనగపప్పు 1 స్పూన్
  • అటుకులు 1 కప్
  • ఉప్పు తగినంత
  • పంచదార 2 టీస్పూన్
  • కర్వేపాకు
  • నూనే సరిపడా

సెట్ దోస | How to make Set dosa Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు, బియ్యం, అటుకులు, మెంతులు, సెనగ పప్పు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి
  2. బియ్యం మిశ్రం రుబ్బుకొనే పది నిముషాల ముందు అటుకులను నానబెట్టుకోవాలి.
  3. తర్వాత బియ్యం, పప్పుల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకొన్న తర్వాత 6-8గంటల పాటు పిండి నానాలి అప్పుడే దోసె మెత్తగా వస్తుంది.
  4. పిండిలో తగినంత ఉప్పు, పంచదార కలిపి పక్కన పెట్టుకోవాలి.
  5. పిండి బాగా పులిసిన తర్వాత చిన్న దోసెలు చేసుకుని తినాలి.ఈ దోసెలకు కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.

Reviews for Set dosa Recipe in Telugu (0)