టమోటా బాత్ | TAMOTA bath Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • TAMOTA bath recipe in Telugu,టమోటా బాత్, Tejaswi Yalamanchi
టమోటా బాత్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

టమోటా బాత్ వంటకం

టమోటా బాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TAMOTA bath Recipe in Telugu )

  • ఉప్మా రవ్వ 1 కప్
  • టమోటా 1 ముక్కలు
  • ఆనియన్ 1 ముక్కలు
  • జిడిపాపులు క్వాలిసినాన్ని
  • ఆవాలు 1 స్ప్పోన్
  • ఆయిల్ తగినంత
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • శనగ పప్పు 1 స్పూన్
  • నీరు 2 కప్

టమోటా బాత్ | How to make TAMOTA bath Recipe in Telugu

  1. ముందు గ ఒక పాన్ లో నూనే వేసి కాగాక,ఆవాలు వేసి చిటపట మనక శెనగపప్పు వేసి వేయించాలి
  2. తరవాత ఉలుపయ వేయించాలి
  3. తరవాత టమోటా వేసి అది ఉడికాక తగినంత ఉప్పు,పసుపు వేసి కలపండి
  4. జిడిపప్పులు కూడా వేసుకోండి
  5. ఇప్పుడీ 2 గ్లాసుల నీరు పోయండి,కాగాక 1 కప్ రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపుతు ఉండండి నీరు ఇంకితే టమోటా బాత్ రెడీ

Reviews for TAMOTA bath Recipe in Telugu (0)