మేథీ పరాఠా | Methi paratha Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Methi paratha recipe in Telugu,మేథీ పరాఠా, Sree Vaishnavi
మేథీ పరాఠాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మేథీ పరాఠా వంటకం

మేథీ పరాఠా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi paratha Recipe in Telugu )

  • మెంతికూర
  • గోధుమపిండి
  • పసుపు
  • ఉప్పు
  • గరంమసాలా
  • నీళ్లు
  • కారం

మేథీ పరాఠా | How to make Methi paratha Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో గోధుమపిండి ఉప్పు తరిగిన మెంతికూర పసుపు కారం గరంమసాలా పంచదార నూనె నీళ్లు వేసి బాగా కలిపి చపాతీ ల వత్తుకోవాలి
  2. దానిని రెండువైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి

Reviews for Methi paratha Recipe in Telugu (0)