బట్టర్ నాన్ | Butter naan Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Butter naan recipe in Telugu,బట్టర్ నాన్, Sree Vaishnavi
బట్టర్ నాన్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    నిమిషాలు
  • వండటానికి సమయం

    11

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

బట్టర్ నాన్ వంటకం

బట్టర్ నాన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Butter naan Recipe in Telugu )

  • మైదా
  • పెరుగు
  • సోడా
  • ఉప్పు
  • బట్టర్
  • పంచదార
  • నీళ్లు

బట్టర్ నాన్ | How to make Butter naan Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా ఉప్పు పంచదార పెరుగు సోడా బట్టర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి దాంట్లో కావలిస్తే నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి
  2. దాని మీద బట్టర్ రాసి కాసేపు పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత :small_red_triangle: ఆకారం లో చేసుకొని బట్టర్ వేసి కాల్చుకోవాలి

Reviews for Butter naan Recipe in Telugu (0)