అటూకుల ఉప్మా | POHA/atukula upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • POHA/atukula upma recipe in Telugu,అటూకుల ఉప్మా, Tejaswi Yalamanchi
అటూకుల ఉప్మాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

అటూకుల ఉప్మా వంటకం

అటూకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POHA/atukula upma Recipe in Telugu )

  • పోహ 1 కప్
  • తరిగిన ఉలిపాయ 1
  • తరిగిన పచ్చి మిర్చి 1
  • చనకాయలు
  • ఉప్పు తగినంత
  • కరం తగినంత
  • పసుపు తగినంత
  • ఆవాలు
  • శనగపప్పు
  • నూనే

అటూకుల ఉప్మా | How to make POHA/atukula upma Recipe in Telugu

  1. ముందు గ పోహ ని రెండు నిముషాలు నీళ్లలో వేసి ఉంచి ఆ తర్వాత నీరు పిండేయ్ యండి
  2. ఒక పాన్ తస్కుని దాన్లో కాస్త నూనే వేడి అయ్యాక ఆవాలు ,శనగపప్పు వేయండి
  3. తరవాత ఉల్లిపాయ, మిర్చి వేసి వేయించండి,దాన్లో తగినంత పసుపు,ఉప్పు,కరం వేయండి బాగా కలపండి
  4. ఇపుడు పోహ వేయండి రెండు నిముషాలు వేయించండి ,పైన చనకాయలు (వేయించినవి) వేసి కలిపి దించేయండి

Reviews for POHA/atukula upma Recipe in Telugu (0)