లెమన్ రైస్ | Lemon rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lemon rice recipe in Telugu,లెమన్ రైస్, Tejaswi Yalamanchi
లెమన్ రైస్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

లెమన్ రైస్ వంటకం

లెమన్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon rice Recipe in Telugu )

  • అన్నం 1 కప్
  • చనకాయలు కొన్ని
  • పచ్చిమిర్చి 3-4
  • కర్వేపాకు
  • ఆయిల్ తగినంత
  • జీలకర్ర 1 స్పూన్
  • ఆవాలు 1 స్పూన్
  • నీరు తగినంత
  • ఉప్పు తగినంత
  • పసుపు తగినంత
  • నిమ్మకాయ రసం

లెమన్ రైస్ | How to make Lemon rice Recipe in Telugu

  1. ముందు గ అన్నం ఉడికించుకోండి,చాలర్చండి
  2. ఇపుడు ఒక పాన్ లో.ఆయిల్ వేసి కాగాక ఆవాలు ,జీలకర్ర వేయండి వేయించండి
  3. ఇపుడు చనకాయలు ,పచ్చి మిర్చి ,వేయించండి కర్వేపకు కూడా
  4. ఇపుడు అన్నం వేసి ఉప్పు,పసుపు వేసి కలపండి.
  5. ఒక 5 నిముషాలు వేయించి ఇంకా మంట ఆపండి
  6. చివరగా నిమ్మకాయ రసం పైన వేసి కలుపుకోండి

నా చిట్కా:

మీకు కావలిసిన పులుపు బట్టి నిమ్మరసం కలుపుకోండి

Reviews for Lemon rice Recipe in Telugu (0)