సగ్గుబియ్యం వడలు | Sabudana vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sabudana vada recipe in Telugu,సగ్గుబియ్యం వడలు, Sree Vaishnavi
సగ్గుబియ్యం వడలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

సగ్గుబియ్యం వడలు వంటకం

సగ్గుబియ్యం వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sabudana vada Recipe in Telugu )

  • సగ్గుబియ్యం
  • పచ్చిమిర్చి
  • ఆలూ
  • జీరా
  • కొత్తిమీర
  • ఉప్పు
  • కారం
  • గరం మసాలా
  • మైదా
  • పెరుగు

సగ్గుబియ్యం వడలు | How to make Sabudana vada Recipe in Telugu

  1. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం పెరుగు గరంమసాలా ఆలూ సగ్గుబియ్యం మైదా వేసి బాగా కలుపుకోవాలి వాటిని వాడల వేసి వేయించుకోవాలి

Reviews for Sabudana vada Recipe in Telugu (0)