జొన్న సంకటి | Jowar rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jowar rice recipe in Telugu,జొన్న సంకటి, Tejaswi Yalamanchi
జొన్న సంకటిby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

జొన్న సంకటి వంటకం

జొన్న సంకటి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jowar rice Recipe in Telugu )

  • జొన్న రవ్వ 1 కప్
  • నీరు 4 కప్
  • ఉప్పు తగినంత
  • నేయి ఒక స్పూన్
  • జొన్న పిండి 1 స్పూన్

జొన్న సంకటి | How to make Jowar rice Recipe in Telugu

  1. ఒక కుక్కర్ లో నలుగు కప్ ల నీరు పోసి కగానీవండి హై ఫ్లేమ్ లో
  2. నీరు లో కాస్త ఉప్పు,నేయి వేయండి కలపండి
  3. ఇపుడు నీళ్లలో జొన్న రవ్వ వేస్కుని కలుపుకోండి,ఉండలు కటకుండా
  4. ఇపుడు కుక్కర్ మూసివేసి 4 క్కుతాల వరకు ఉడికించండి
  5. ఆ తరవత విస్ట్లే వొచ్చాక ఒక గిన్నె లో జొన్న పిండి ఒక స్పూన్ తీస్కొని కాస్త నీరు పోసి ఉండలు లేకుండా కలపండి
  6. జొన్న రవ్వ దగర పడటానికి మల్లి చిన్న మంట మీద పెట్టి జొన్న పిండి వేస్తూ కలపండి
  7. ఇపుడు ఒక 5 నిముషాలు పట్టు ఉడికించుకుంటే చిక్కగా వొస్తుంది
  8. ఇంకా జొన్న సంకటి రెడీ

Reviews for Jowar rice Recipe in Telugu (0)