హోమ్ / వంటకాలు / దిబ్బరొట్టి

Photo of Dibbaroti by Sree Sadhu at BetterButter
406
7
0.0(0)
0

దిబ్బరొట్టి

Mar-25-2018
Sree Sadhu
480 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దిబ్బరొట్టి రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన సులువైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపప్పు 1 గ్లాస్
  2. ఇడ్లీ రవ్వ 3 గ్లాసులు
  3. ఉప్పు తగినంత
  4. జీరా 1 చెంచా
  5. నూనె 2 చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు 4 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఆతరువాత ఇడ్లీ రవ్వ కడిగి మినప్పిండి లో వేసి బాగా కలపాలి
  3. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని కలిపి 8 గంటలు ఉంచాలి .
  4. బాండీ లో నూనె వేసుకొని వేడిఅయ్యాకా జీరా కలిపి పిండి వేసుకుని
  5. చిన్నమంట మీద కాల్చుకోవాలి .
  6. అలా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన దిబ్బరొట్టి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర