హోమ్ / వంటకాలు / మష్రూమ్ ఆంమ్లెట్

Photo of mushroom omlette by Geetadevi Andhavarapu at BetterButter
406
4
0.0(0)
0

మష్రూమ్ ఆంమ్లెట్

Mar-26-2018
Geetadevi Andhavarapu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మష్రూమ్ ఆంమ్లెట్ రెసిపీ గురించి

మష్రూమ్ ఆంమ్లెట్

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్లు - ౩
  2. వేయించుకున్న మష్రూమ్ - కప్పు
  3. ఉప్పు - సరిపడ
  4. కారం -సరిపడ
  5. పసుపు - సరిపడ
  6. ఉల్లిపాయ-1 పెదది
  7. బటర్ - సరిపడ
  8. అల్లంతెల్లులి పేస్ట్ - సరిపడ

సూచనలు

  1. ముందు వేయించుకున్న మష్రూమ్( కొంచం తెల్లులి పేస్స్ట్ వేసి వేయంచుకోవాలి),ఉల్లిపాయలు , గుడ్లు తీసుకోవాలి.
  2. పైన తీసుకున్న పదార్థాలు కలిపి ఉంచుకోవాలి.
  3. ముందుగా పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి.
  4. ఇంతకు ముందు కలిపి ఉంచుకున్న మిష్రమాన్ని పాన్ మీద వేసుకోవాలి.
  5. వేసుకున్న తరువాత పది నిమిషాల పాటు సన్నటి మంట మీద వేయుంచుకోవాలి.
  6. పది నిమిషాలల తరువాత మీ మష్రూమ్ ఆంమ్లెట్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర