చింతపండు రవ్వ పులిహోర | RAVVA RICE IN TAMARIND Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RAVVA RICE IN TAMARIND recipe in Telugu,చింతపండు రవ్వ పులిహోర, Tejaswi Yalamanchi
చింతపండు రవ్వ పులిహోరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

చింతపండు రవ్వ పులిహోర వంటకం

చింతపండు రవ్వ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAVVA RICE IN TAMARIND Recipe in Telugu )

  • నూనే 2 స్పూన్
  • చనకాయలు
  • పచ్చి మిర్చి
  • ఎండుమిర్చి
  • మినప్పప్పు
  • జీలకర్ర 1/2 స్పూన్
  • అవ్వలు 1/2 స్పూన్
  • నీరు 2 గ్లాస్సెస్
  • బియ్యం రవ్వ 1 కప్
  • చింతపండు ఒక నిమ్మకాయ అంట ఆకారం

చింతపండు రవ్వ పులిహోర | How to make RAVVA RICE IN TAMARIND Recipe in Telugu

  1. ఒక గిన్నె తీసుకోని దానిలో 1/4 స్పూన్ అవ్వలు,జీలకర్ర,1/2 నూనే ,2 కప్ ల నీరు పోయండి కాగా నివండి
  2. నీరు బాగా మరిగాక బియ్యం రవ్వ వేయండి పెద్ద మంత మీద బుడగలు వొచ్చేదాక కలపండి తరవాత మంట తగ్గించి పొడి పొడి గ వొచ్చేదాక మధ్యలో తిప్పుతూ కాసేపు ఉంచండి
  3. పొడి పొడి గ అయ్యాక ఒక పెద్ద ప్లేట్ లో వేసి చాలరనివండి
  4. చింతపండు ని నీటిలో ననపేటంది
  5. ఇపుడు ఒక గిన్నె తీసుకోని దానిలో 1/4 స్పూన్ అవ్వలు,జీలకర్ర,మినపప్పు,కొన్ని చనకాయలు 1/2 నూనే ,పచ్చి మిర్చి,ఎండు మిర్చి వేసి వేయించండి
  6. దానిలో చింతపండు నీరు పోయండి
  7. బాగా గుజ్జు లాగా దగర పడే దాక చిన్న మంట మీద ఉదకనివండి,దానిలో కాస్త పసుపు ,ఉప్పు వేసుకోండి
  8. ఇపుడు ఈ మిశ్రమాన్ని బియ్యం రవ్వ తో కలపండి

Reviews for RAVVA RICE IN TAMARIND Recipe in Telugu (0)