మసాలా అన్నం | Masala rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala rice recipe in Telugu,మసాలా అన్నం, Sree Vaishnavi
మసాలా అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

మసాలా అన్నం వంటకం

మసాలా అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala rice Recipe in Telugu )

  • కూరగాయలు మీకు నచ్చినవి
  • ఉప్పు
  • అల్లం వెల్లులి
  • కారం
  • గరం మసాలా
  • పెరుగు
  • అన్నాం

మసాలా అన్నం | How to make Masala rice Recipe in Telugu

  1. ముందు నూనె వేసి అందులో కూరగాయలు వేసి వేయించి అల్లం వెల్లులి వేసి వేయించి ఉప్పు కారం గరం మసాలా పెరుగు వేసి వేయించుకొని ఉడికించుకొన అన్నాం వేసి మరో రెండునిమిషాలు వేయించుకోవాలి అంతే

Reviews for Masala rice Recipe in Telugu (0)