కొర్రరవ్వ ఉప్పుడుపిండి | Millet kichidi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Millet kichidi recipe in Telugu,కొర్రరవ్వ ఉప్పుడుపిండి, Sree Vaishnavi
కొర్రరవ్వ ఉప్పుడుపిండిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

కొర్రరవ్వ ఉప్పుడుపిండి వంటకం

కొర్రరవ్వ ఉప్పుడుపిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Millet kichidi Recipe in Telugu )

  • కొర్ర రవ్వ
  • పెసరపప్పు
  • పచ్చిమిర్చి
  • అల్లం
  • పోపుదినుసులు
  • ఇంగువ .
  • కరివేపాకు
  • రుచికతగినంత ఉప్పు .

కొర్రరవ్వ ఉప్పుడుపిండి | How to make Millet kichidi Recipe in Telugu

  1. ముందుగా బాండీ లో నూనె వేసుకొని వేడి అయ్యాకా పోపుదినుసులు , పచ్చిమిర్చి , కరివేపాకు , అల్లం , ఇంగువ వేగాక
  2. 1 గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీరు పోసుకొని మరిగాక ఉప్పువేసుకోవాలి
  3. ఇప్పుడు కొర్ర రవ్వ మరియు పెసరపప్పు వేసుకొని చిన్నమంట మీద మూతపెట్టి ఉడికించుకోవాలి. మొత్తం వుడికితే కొర్ర ఉప్పుడుపిండి తినటానికి రెడీ

Reviews for Millet kichidi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo