బంగాళా దుంప బోండా | ALOO BONDA Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  1st Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALOO BONDA recipe in Telugu,బంగాళా దుంప బోండా, Tejaswi Yalamanchi
బంగాళా దుంప బోండాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

4

0

బంగాళా దుంప బోండా వంటకం

బంగాళా దుంప బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO BONDA Recipe in Telugu )

  • బంగళాదుంప 2
  • శనగపిండి 1 కప్
  • బియ్యం పిండి 50గ్రామ్స్
  • ఆనియన్ 1
  • మిర్చి 1
  • ఉప్పు
  • ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై
  • పోపు దినుసులు 1 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • కరం 1 స్పూన్
  • వంట సోడా ఒక పించ్
  • నీరు కావాలిసినంత

బంగాళా దుంప బోండా | How to make ALOO BONDA Recipe in Telugu

  1. ముందు గ ఆలూ ని ఉడికించండి
  2. ఉడికాక మెడిపి పాకాన ఉంచండి.
  3. ఇపుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి పోపు వేసి వేగాక దానిలో మిర్చి ,ఉలిపాయ ,పసుపు,ఉప్పు వేసి వేయించండి వేగాక దానిని ఆలూ తో కలపండి పాక ఉంచుకోండి
  4. ఇపుడు బియ్యం పిండి ,శనగపిండి ఉప్పు,కరం,వంట సోడా వేసి బొండాలు వేయటానికి వెలుపడేల కలుపుకోండి నీరు తో
  5. దానిలో మనం చేసుకున్న బంగాళా దుంప మిశ్రమాన్ని ఉండలుగా చేసి
  6. ఆ పిండి లో ముంచి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకొని దానిలో వేసుకొని వేయించండి
  7. బొండాలు రెడీ

Reviews for ALOO BONDA Recipe in Telugu (0)