వెజ్ మాగ్గీ | Veg maggi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg maggi recipe in Telugu,వెజ్ మాగ్గీ, Sree Vaishnavi
వెజ్ మాగ్గీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

వెజ్ మాగ్గీ వంటకం

వెజ్ మాగ్గీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg maggi Recipe in Telugu )

  • మాగ్గీ
  • ఉప్పు
  • టేస్టమక్ర్
  • కాప్సికం
  • క్యారెట్
  • ఉల్లిపాయ
  • బఠాణి
  • పచ్చిమిర్చి
  • నీళ్లు
  • నూనె

వెజ్ మాగ్గీ | How to make Veg maggi Recipe in Telugu

  1. ముందుగా మాగ్గీ ని నీళ్లు నూనె వేసి ఉడికించుకొని వార్చుకోవాలి
  2. తరువాత ఒక బాణీ తీసుకొని అందులో నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి కాప్సికం క్యారెట్ బఠాణి వేసి వేయించుకొని కొంచెం ఉప్పు వేసి మాగ్గీ మసాలా వేసి కలుపుకోవాలి
  3. తరువాత మాగ్గీ ని వేసి సర్వ్ చేసుకోవడమే కలిపి

Reviews for Veg maggi Recipe in Telugu (0)