చీజ్ దోస | Cheese dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cheese dosa recipe in Telugu,చీజ్ దోస, Sree Vaishnavi
చీజ్ దోసby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

చీజ్ దోస వంటకం

చీజ్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cheese dosa Recipe in Telugu )

  • దోస పిండి
  • ఉప్పు
  • నూనె
  • చీజ్

చీజ్ దోస | How to make Cheese dosa Recipe in Telugu

  1. ముందుగా దోస పిండి లో ఉప్పు వేసుకొని బాగా కలిపి పెనం పై నూనె రాసుకొని దోస వేసి దాని మీద చీజ్ వేసి సర్వ్ చేసుకోవడమే

Reviews for Cheese dosa Recipe in Telugu (0)