కొత్తిమీర అన్నం | Kotimera rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  2nd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kotimera rice recipe in Telugu,కొత్తిమీర అన్నం, Tejaswi Yalamanchi
కొత్తిమీర అన్నంby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    2

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

కొత్తిమీర అన్నం వంటకం

కొత్తిమీర అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kotimera rice Recipe in Telugu )

  • కొత్తిమీర 1 చిన్న కట్టా
  • బియ్యం 1 కప్
  • ఉప్పు 1/2 చెంచా
  • పచ్చి మిర్చి 2
  • నూనే 5 చెంచాలు

కొత్తిమీర అన్నం | How to make Kotimera rice Recipe in Telugu

  1. ముందు గ అన్నం ఉడికించి పాకాన పెట్టుకోండి
  2. ఇప్పుడు ఒక మిక్సీ లో కొత్తిమీర, ఉప్పు,మిర్చి కలిపి పేస్టు లాగా చేసుకోండి
  3. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నునే వేసి ఒక నిమిషం ఈ పేస్టు వేసి వేయించాలి
  4. తరవాత అన్నం దానిలో కలిపేయండి
  5. అంతే కొత్తిమీర రైస్ తయారు

Reviews for Kotimera rice Recipe in Telugu (0)