ములకాయ టమోటా గ్రేవీ కూర | Drumstick and tamota gravy curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick and tamota gravy curry recipe in Telugu,ములకాయ టమోటా గ్రేవీ కూర, Tejaswi Yalamanchi
ములకాయ టమోటా గ్రేవీ కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ములకాయ టమోటా గ్రేవీ కూర వంటకం

ములకాయ టమోటా గ్రేవీ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick and tamota gravy curry Recipe in Telugu )

  • ములకాయ 1
  • టమోటా 2
  • ఉల్లిపాయ 1
  • మిర్చి 2
  • ఆవాలు 1 /2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  • నూనే 3 చంచాలు
  • ఉప్పు 1 చంచాలు
  • కరం 1 చంచాలు

ములకాయ టమోటా గ్రేవీ కూర | How to make Drumstick and tamota gravy curry Recipe in Telugu

  1. ముందుగా టమోటా ములక్కాయ ఆనియన్ మిర్చి చిన్న ముక్కలు గా తరగండి
  2. ఇప్పుడు స్టౌ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో నూనె వేసి కా కాగా నివండి
  3. దాంట్లో ఆవాలు జీరకర్ర చెయ్యండి అవాలు చిటపటలాడాక
  4. ఆనియన్ వేయండి మిర్చి కూడా వెయ్యండి ఉప్పు కూడా వేసి కలపండి
  5. ఆనియన్ మిర్చి సగం వేగాక దాంట్లో ములక్కాయ ముక్కలను వేయండి మగ్గ నివ్వండి
  6. ఒక 5 నిమిషాల తరవాత టమోటా ముక్కలని వేయండి.
  7. మూత పెట్టి 10 నిముషాలు ఉదకనివండి
  8. ఇపుడు కరం వేయండి.ఒక నిమిషం తరవాత పోయి ఆపి కొత్తిమీర వేసి దించుకోండి
  9. అంతే గ్రేవీ కర్రీ రెడీ

Reviews for Drumstick and tamota gravy curry Recipe in Telugu (0)