హోమ్ / వంటకాలు / పొన్నగంటికూర పప్పుకూర

Photo of Ponnagantikoora moongdal fry by Sree Vaishnavi at BetterButter
0
6
0(0)
0

పొన్నగంటికూర పప్పుకూర

Apr-24-2018
Sree Vaishnavi
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొన్నగంటికూర పప్పుకూర రెసిపీ గురించి

ఇది మంచి ఆరోగ్యకరమైన వంటకం .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఇతర
 • తెలంగాణ
 • తక్కువ నూనెలో వేయించటం
 • చిన్న మంట పై ఉడికించటం
 • మితముగా వేయించుట
 • వాటితో పాటు తినేవి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. పొన్నగంటి కూర 4 కట్టలు
 2. పెసరపప్పు 1 కప్పు
 3. పచ్చిమిర్చి 4
 4. మినప్పప్పు 1 చెంచా
 5. ఆవాలు 1 చెంచా
 6. జీలకర్ర 1 చెంచా
 7. ఇంగువ 1/2 చెంచా
 8. ఎండుమిర్చి 1
 9. కారం 2 చెంచాలు
 10. ఉప్పు 3 చెంచాలు

సూచనలు

 1. ముందుగా పొన్నగంటి కూరని సన్నగా తరుక్కోవాలి
 2. దాన్ని కడిగి పెట్టుకోవాలి .
 3. కూరచేసుకునే 15 నిముషాలముందు పెసరపప్పు ను కడిగి నానపెట్టుకుని ఉంచుకోవాలి.
 4. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి .
 5. అందులో మినపప్పు + ఆవాలు + జీలకర్ర + ఎండుమిర్చి + ఇంగువ + పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి.
 6. తరిగి కడిగి ఉంచుకున్న పొన్నగంటికూర వేసుకొని
 7. బాగా కలిపి దానిమీద నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి
 8. దానిమీద పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి.
 9. కూరని 5 నిముషములు కదపకుండా చిన్న మంట మీద ఉంచుకోవాలి .
 10. తరువాత బాగా కలిపి తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి
 11. కూరని 5 నిముషములు చిన్న మంట మీద ఉంచుకోవాలి.
 12. అంతే పొన్నగంటికూర పప్పుకూర ని గిన్నిలో మార్చుకొని అన్నంతో వడ్ఢిమ్చుకుని తినటమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర