ముద్ద పప్పు | Mudda pappu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mudda pappu recipe in Telugu,ముద్ద పప్పు, Tejaswi Yalamanchi
ముద్ద పప్పుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ముద్ద పప్పు వంటకం

ముద్ద పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mudda pappu Recipe in Telugu )

  • కంది పప్పు 1 గ్లాస్
  • నీరు 2 గ్లాస్
  • ఉప్పు 1 స్పూన్

ముద్ద పప్పు | How to make Mudda pappu Recipe in Telugu

  1. ఒక కుక్కర్ లో కంది పప్పు బాగా కడిగి ..దానిలో కందిపప్పు నీరు వేసి 5 విస్ట్లెస్ దాక ఉంచండి
  2. ఆ తరవత కుక్కర్ లో ఆవిరి పోయాక తీసి దానిలో ఉప్పు వేసి మెడపండి
  3. అంతే ముద్ద పప్పు రెడీ
  4. మా ఆవకాయ రెడీ
  5. నేయి రెడీ
  6. సూపర్ సూపర్

Reviews for Mudda pappu Recipe in Telugu (0)