హోమ్ / వంటకాలు / బెండకాయ వేపుడు

Photo of Ladyfinger fry by Tejaswi Yalamanchi at BetterButter
306
2
0.0(0)
0

బెండకాయ వేపుడు

Apr-24-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ వేపుడు రెసిపీ గురించి

షుగర్ వ్యాధి వారికీ చాల మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 6

  1. బెంకాయలు పావు కిలో
  2. నూనే 3 స్పూన్
  3. ఆవాలు 1/2 స్పూన్
  4. జీలకర్ర 1/2 స్పూన్
  5. కర్వేపాకు
  6. ఎండుమిరపకాయ 2
  7. మినపప్పు 1/2 స్పూన్
  8. పచ్చి శెనగపప్పు 1/2 స్పూన్
  9. ఉప్పు 1 1/2 స్పూన్
  10. కారం 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా బెండకాయలను చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన ఉంచండి
  2. ఒక పాన్ వేడి చేసి దానిలో నూనె పోసి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేయండి కర్వేపాకు కూడా వేయండి . ఇవన్నీ వేగాక కరివేపాకు వెయ్యండి
  3. ఇప్పుడు ముక్కలుగా చేసుకున్న బెండకాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి
  4. సగం వేగాక తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి
  5. బాగా వేగిన తర్వాత కారం వేసుకుని కలుపుకుని 2 నిమిషాలు ఉంచుకొని దించింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర