బెండకాయ వేపుడు | Ladyfinger fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ladyfinger fry recipe in Telugu,బెండకాయ వేపుడు, Sree Vaishnavi
బెండకాయ వేపుడుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    12

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బెండకాయ వేపుడు వంటకం

బెండకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ladyfinger fry Recipe in Telugu )

  • తరిగిన బెండకాయలు 1/2 కేజీ
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత

బెండకాయ వేపుడు | How to make Ladyfinger fry Recipe in Telugu

  1. ముందుగా బెండకాయలు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి కాగాక నూనె వేయాలి
  3. అందులో తరిగిన బెండకాయలు వేసి కొంచం ఎర్రగా వేయించాలి
  4. అందులో తగినంత ఉప్పు కారం వేసి రెండు నిముషాలు వేయించాలి అంతే

నా చిట్కా:

జిగురు పోవడానికి కొంచెం మజ్జిగ వేసుకోవాలి

Reviews for Ladyfinger fry Recipe in Telugu (0)