పొట్లకాయ పెరుగు కూర | Snake gourd curd curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Snake gourd curd curry recipe in Telugu,పొట్లకాయ పెరుగు కూర, Tejaswi Yalamanchi
పొట్లకాయ పెరుగు కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పొట్లకాయ పెరుగు కూర వంటకం

పొట్లకాయ పెరుగు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Snake gourd curd curry Recipe in Telugu )

  • పొట్లకాయ చిన్నది ఒకటి
  • ఉలిపాయ 1
  • పచమిర్చి 1
  • పెరుగు 1 గ్లాస్
  • ఉప్పు 1 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 చెంచా
  • నూనే 4 చంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా

పొట్లకాయ పెరుగు కూర | How to make Snake gourd curd curry Recipe in Telugu

  1. ముందుగ పొట్లకాయ,ఉలిపాయ,పచ్చి మిర్చి తరిగి పక్కన ఉంచండి
  2. ఒక గిన్న దాంట్లో నూనె పోసుకొని అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేయండి
  3. దానిలో ఉలిపాయ ,పచ్చిమిర్చి వేసి వేయించండి
  4. విడిగా నీళ్లలో పొట్లకాయ ఉడికించి అవి మెత్తగా అయ్యాక నీరు తీసేయండి
  5. ఇప్పుడు వేగిన ఉలిపాయ దానిలో ఈ పొట్లకాయ వెయ్యి ఒక 5 నిముషాలు మగ్గానివంది
  6. దానిలో ఉప్పు,పసుపు,వేయండి
  7. చివరగా పెరుగు వేసి కారం వేసి 2 నిముషాలు ఉంచి తీసేయండి

Reviews for Snake gourd curd curry Recipe in Telugu (0)