అలు బెండి | Aloo Bhendi Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  25th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo Bhendi recipe in Telugu,అలు బెండి, Reena Andavarapu
అలు బెండిby Reena Andavarapu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

అలు బెండి వంటకం

అలు బెండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo Bhendi Recipe in Telugu )

  • బంగాళాదుంపలు - రెండు పెద్దవి
  • బెండకాయలు - 300 గ్రాములు
  • ఆయిల్ తగినంత
  • ఇంగువ - చిటికెడు
  • మసాలా :
  • కారం గుండా - ఒక చిన్న స్పూన్
  • పసుపు - అర స్పూన్
  • ఆమచూర్ గుండా - అర స్పూన్
  • ధనియాలు జీలకర్ర గుండా - ఒక చిన్న స్పూన్
  • ఉప్పు తగినంత
  • కోతమీర గార్నిష్ కోసం - మూడు పెద్దా స్పూన్లు

అలు బెండి | How to make Aloo Bhendi Recipe in Telugu

  1. బంగాళా దుంపలు ఉడికించు కొని పెద్ద ముక్కలుగ కోసి ఉంచాలి
  2. బెండకాయలు కొద సమానంగ కోసి ఉంచాలి
  3. పాన్లో ఆయిల్ వేసి, చిన్న రవ్వ ఇంగువ వేసి ముందు బెండకాయలు వేయాలి. కొంచం కలిపి రెండు నిమిషాలు మోత పెట్టి ఉంచాలి.
  4. మోత తీసి బంగాళా దుంపలు ముక్కలు, అన్ని మసాలాలు ఇంకా ఉప్పు వేసి బాగా కలపాలి.
  5. అన్ని ముక్కలు కొంచం సేపులో బాగా వేగిపొతా యు.

Reviews for Aloo Bhendi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo