అరిటికాయ ఇగురు | Raw banana fry Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  26th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw banana fry recipe in Telugu,అరిటికాయ ఇగురు, Reena Andavarapu
అరిటికాయ ఇగురుby Reena Andavarapu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

అరిటికాయ ఇగురు వంటకం

అరిటికాయ ఇగురు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana fry Recipe in Telugu )

  • అరిటికాయ-1 పెద్దది
  • ఉల్లిపాయ - 1 పెద్దది
  • అల్లు వెల్లుల్లి ముద్ద - అర స్పూన్
  • కారం గుండా - ఒక స్పూన్
  • పసుపు - అర స్పూన్
  • ఉప్పు తగినంత
  • అవాలు - అర స్పూన్
  • మిన్న పప్పు - ఒక స్పూన్
  • నూనె
  • కరివేపాకు కొన్ని

అరిటికాయ ఇగురు | How to make Raw banana fry Recipe in Telugu

  1. ఒక పాన్లో రెండు చెంచాలు నూనె వేసి ఆవాలు, మిన్నప పప్పు తాలింఫ్ వేయండి.
  2. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
  3. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి
  4. తరిగిన అరటికాయ ముక్కలు వేసి, అన్ని గూండాలు ఇంకా ఉప్పు వేసి కలిపి మోత పెట్టాలి
  5. ఒక సారి మోత తీసి కలిపి మళ్లీ అయ్యే వరకు ఉంచాలి.
  6. అంటే సులభంగా ఇంకా రుచికరంగ అరటికాయ ఇగురు రెడీ.

Reviews for Raw banana fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo