టమాట మెంతి పొడి కూర | Tomato methi curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato methi curry recipe in Telugu,టమాట మెంతి పొడి కూర, Sree Vaishnavi
టమాట మెంతి పొడి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

టమాట మెంతి పొడి కూర వంటకం

టమాట మెంతి పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato methi curry Recipe in Telugu )

  • టమాట 1/2 కేజీ
  • ఉప్పు తగినంత
  • ఎండుమిరపకాయలు 8
  • నూనె 4 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • మెంతులు 2 చెంచాలు

టమాట మెంతి పొడి కూర | How to make Tomato methi curry Recipe in Telugu

  1. ముందుగా టమాట ల ను కడుగుకోవాలి
  2. తరువాత వాటిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. నూనె వేడిఅయ్యాక అందులో తరిగిన టమాటా వేసి మగ్గించుకోవాలి
  4. తరువాత మరో బాణీ తీసుకొని అందులో ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి పొడిగా నూనె లేకుండా వేయించుకోవాలి
  5. వేయించుకున్న వాటిని చల్లర్చుకొని పొడి చేసులోవాలి
  6. ఇప్పుడు మగ్గిన టమాటా లో ఉప్పు పొడి వేసి కలుపుకొని పొయ్యి అప్పుకోవాలి
  7. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండుమిరప వేసి వేయించుకొని కూర లో వేసుకొని తినాలి అంతే

నా చిట్కా:

నీరు లేకుండా వేయించుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Tomato methi curry Recipe in Telugu (0)