హోమ్ / వంటకాలు / కాకరకాయ వెల్లుల్లి కారం

Photo of Bitter gourd garlic fry by Sree Sadhu at BetterButter
406
6
0.0(0)
0

కాకరకాయ వెల్లుల్లి కారం

Apr-27-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ గురించి

కాకరకాయ వెల్లుల్లి కారం మధుమెహగ్రస్తులకు మంచిది. చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. కాకరకాయలు 2
  2. వెల్లుల్లి 2రేకలు
  3. కారం 2చెంచాలు
  4. శనగపిండి 2 చెంచాలు.
  5. జీలకర్ర 1 చెంచా
  6. నూనె 2 కప్పులు
  7. ఉప్పు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కాకరకాయలును కడుక్కొని.
  2. చిన్న చక్రాల్లా కోసుకుని వుంచుకోవాలి.
  3. బాండిలో నూనె వేసుకొని అందులో కాకరకాయముక్కలు వేసుకొని మూతపట్టుకొని
  4. చిన్నమంటమీద వేయించు కోవాలి.
  5. కాకరకాయ ముక్కలు మగ్గింది అనిపించాకా మూత తీసివేయాలి.
  6. ఇప్పుడు ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించుకోవాలి.
  7. ముక్కలులో నూనె తీసివెసి దంచిన వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం శనగ శనగ పిండి వేసి వేయించుకోవాలి .
  8. అంతె కాకరకాయ వెల్లుల్లి కారం అన్నం లోకి తినటానికి రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర