అరటికాయ మెంతిఆకు కూర. | Methi raw banana Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Methi raw banana recipe in Telugu,అరటికాయ మెంతిఆకు కూర., Sree Vaishnavi
అరటికాయ మెంతిఆకు కూర.by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    13

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

అరటికాయ మెంతిఆకు కూర. వంటకం

అరటికాయ మెంతిఆకు కూర. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi raw banana Recipe in Telugu )

  • అరటికాయ 2
  • మెంతిఆకు 2కట్టలు
  • ఉప్పు 1 చెంచా
  • కారం 1 చెంచా
  • నూనె 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1చెంచా

అరటికాయ మెంతిఆకు కూర. | How to make Methi raw banana Recipe in Telugu

  1. అరటికాయలు 2 ను వుడకబెట్టుకుని వుంచాలి.
  2. మెంతిఆకు కూరను సన్నగా తరుక్కొని వుంచుకోవాలి .
  3. బాండిలో నూనె వేసుకొని వేడిగా అయ్యాకా అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేయించుకొని
  4. వేగాక తరిగిన మెంతికూర వేసుకొని వేయించుకోవాలి.
  5. ఎర్రగా వేగాక అందులో వుడకబెట్టిన అరటికాయ ముక్కలు వేసుకొని వేయించుకొని.
  6. అందులో ఉప్పు కారం వేసుకుంటే కూర రడీ.

Reviews for Methi raw banana Recipe in Telugu (0)