క్యారట్ వేపుడు | Carrot fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot fry recipe in Telugu,క్యారట్ వేపుడు, Tejaswi Yalamanchi
క్యారట్ వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

క్యారట్ వేపుడు వంటకం

క్యారట్ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot fry Recipe in Telugu )

  • క్యారట్ 2
  • ఎండుకొబ్బరి 1/4 ముక్క
  • ఉప్పు 1/2 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం1/2 చెంచా
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  • నునే 3 చెంచాలు
  • ఎండుమిరపకాయ 1
  • కార్వేపకు 1 రెమ్మ

క్యారట్ వేపుడు | How to make Carrot fry Recipe in Telugu

  1. ముందుగా ఎండుకొబ్బరి మిక్సీ పట్టి పొడిలాగా పక్కన పెట్టుకోండి
  2. క్యారట్ ముక్కలు గా చేస్కోండి
  3. ఒక గిన్నెలో నునే వేసి అది వేగాక ఆవాలు జీలకర పచ్చి శెనగపప్పు ఎండుమిరపకాయ వేయండి
  4. అవి వేగాక క్యారట్ వేయి 4 నిమిషాలు వేగనివ్వాలి దనిలో ఉప్పు,పసుపు వేసి కలపండి
  5. ఆ తర్వాత కొబ్బరి పొడి ని దానిలో వేసి 3 నిమిషాలు వేగనివ్వాలి,కారం ,కార్వేపకు వేసి కలిపి ఒక నిమిషం ఉంచి తీసేయండి,
  6. క్యారట్ వేపుడు తయారు

Reviews for Carrot fry Recipe in Telugu (0)