జీరా ఆలూ | Jeera aloo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jeera aloo recipe in Telugu,జీరా ఆలూ, Sree Vaishnavi
జీరా ఆలూby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

జీరా ఆలూ వంటకం

జీరా ఆలూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeera aloo Recipe in Telugu )

  • ఆలూ చిన్న ముక్కలు 1 కప్పు
  • జీలకర్ర 2 పెద్ద చెంచాలు
  • నూనె 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా

జీరా ఆలూ | How to make Jeera aloo Recipe in Telugu

  1. ముందుగా ఆలూ ని పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరగాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేయాలి
  3. నూనె కాగాక అందులో జీరా వేసి వేయించుకోవాలి
  4. వేగిన తరువాత అందులో ఆలూ వేయాలి
  5. బంగాళాదుంప వేసి ఎర్ర గ వేయించుకోవాలి
  6. అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నిముషాలు వేసి వేయించుకొని సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

ఆలుగడ్డ ని నీళ్లలో వేయాలి తరిగేటపుడు

Reviews for Jeera aloo Recipe in Telugu (0)