వంకాయ నువ్వుల పొడి కూర | Brinjal sesame curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal sesame curry recipe in Telugu,వంకాయ నువ్వుల పొడి కూర, Sree Vaishnavi
వంకాయ నువ్వుల పొడి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వంకాయ నువ్వుల పొడి కూర వంటకం

వంకాయ నువ్వుల పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal sesame curry Recipe in Telugu )

  • వంకాయలు 1/2 కేజీ
  • నువ్వుల పొడి 1 కప్పు
  • పచ్చిమిర్చి 2
  • ఉల్లిపాయ 1
  • జీలకర్ర 1 చెంచా
  • నూనె 4 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 3 చెంచాలు
  • గరం మసాలా 1 1/2 చెంచాలు
  • వేయించిన పల్లీల పొడి 3 చెంచాలు
  • చింతపండు నీళ్లు కొంచెం
  • కొబ్బరి పొడి 2 చెంచాలు

వంకాయ నువ్వుల పొడి కూర | How to make Brinjal sesame curry Recipe in Telugu

  1. ముందుగా నువ్వులు పల్లీలు ఎండుకొబ్బరి వేయించి ఉప్పు కారం వేసి పొడి చేసుకోవాలి
  2. వంకాయలను గుత్తి ల తరుగుకోవాలి తరుగుకొని పొడి ని వంకాయలు లో కురుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి అందులో జీరా వేసి వేగనివ్వాలి వేగణించి అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. అందులో కూరుకున్న వంకాయలు వేయాలి
  5. అందులో చింతపండు నీళ్లు వేసి ఉడికించాలి
  6. అంతే రెడీ

నా చిట్కా:

వంకాయలిని తరిగెటప్పుడు వాటిని నీళ్లలో వేసుకోవాలి

Reviews for Brinjal sesame curry Recipe in Telugu (0)