హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ కూర

Photo of Cauliflower curry by Sree Sadhu at BetterButter
638
7
0.0(0)
0

కాలీఫ్లవర్ కూర

Apr-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ కూర రెసిపీ గురించి

ఈ కూర చపాతీ లో కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. కాలీఫ్లవర్ 1/2 కేజీ
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 2
  4. టమాటో 1/4 కేజీ
  5. బఠాణి 1/2 కప్
  6. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. కారం 2 చెంచాలు
  9. గరం మసాలా 1 చెంచా

సూచనలు

  1. ముందుగా కాలీఫ్లవర్ ని ఉడికించుకోవాలి
  2. తరువాత టమాటా నీ పేస్ట్ చేసుకోవాలి
  3. ఒక బాణీ లో నూనె వేసి అందులో అల్లవెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  5. అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి టమాటో పేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి
  6. అందులో కాలీఫ్లవర్ వేసి మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర