దాహి పనీర్ కూర | Paneer dahi curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer dahi curry recipe in Telugu,దాహి పనీర్ కూర, Sree Vaishnavi
దాహి పనీర్ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

దాహి పనీర్ కూర వంటకం

దాహి పనీర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer dahi curry Recipe in Telugu )

  • పెరుగు 2 కప్పులు
  • పనీర్ 1 కప్పు ముక్కలు
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • ధనియాల పొడి 1 చెంచా
  • అల్లం వెల్లులి ముద్దా 1 చెంచా
  • ఉల్లిపాయ 1
  • నూనె 4 చెంచాలు

దాహి పనీర్ కూర | How to make Paneer dahi curry Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో పెరుగు వేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లులి పేస్ట్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని
  2. అందులో పనీర్ వేసి 10 నిముషాలు నానబెట్టుకోవాలి
  3. తరువాత ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె జీలకర్ర వేసి వేగిన
  4. తరువాత ఉల్లిపాయ వేసి వేయించుకొని నానబెట్టుకున పెరుగు పనీర్ ని వేసి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి అంతే

Reviews for Paneer dahi curry Recipe in Telugu (0)