బీరకాయ ఉల్లికారం | Ridge gourd onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd onion curry recipe in Telugu,బీరకాయ ఉల్లికారం, Sree Vaishnavi
బీరకాయ ఉల్లికారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

బీరకాయ ఉల్లికారం వంటకం

బీరకాయ ఉల్లికారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd onion curry Recipe in Telugu )

  • ఉల్లిపాయ 2
  • వెల్లులి రెబ్బలు 4
  • ధనియాలు 2 చెంచాలు
  • జీలకర్ర 1/2 చెంచా
  • బీరకాయ ముక్కలు 2 కప్పులు
  • నూనె 4 చెంచాలు
  • కారం 2 చెంచాలు
  • చింతపండు పేస్ట్ 2 చెంచాలు
  • ఆవాలు 1 చెంచాలు
  • ఉప్పు తగినంత

బీరకాయ ఉల్లికారం | How to make Ridge gourd onion curry Recipe in Telugu

  1. ముందుగా బీరకాయ ని ముక్కలు ల తరిగి వేయించుకోవాలి
  2. తరువాత ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ వెల్లులి కారం ఉప్పు జీరా వేసి ముద్దా ల చేసుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె ఆవాలు జీలకర్ర వేసి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముద్దా ను వేసి వేయించుకోవాలి
  4. అందులో బీరకాయ ముక్కలను వేసి చింతపండు పేస్ట్ వేసి నీళ్లు వేసి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి

Reviews for Ridge gourd onion curry Recipe in Telugu (0)