హోమ్ / వంటకాలు / బీరకాయ ఉల్లికారం

Photo of Ridge gourd onion curry by Sree Sadhu at BetterButter
350
7
0.0(0)
0

బీరకాయ ఉల్లికారం

Apr-29-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ ఉల్లికారం రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయ 2
  2. వెల్లులి రెబ్బలు 4
  3. ధనియాలు 2 చెంచాలు
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. బీరకాయ ముక్కలు 2 కప్పులు
  6. నూనె 4 చెంచాలు
  7. కారం 2 చెంచాలు
  8. చింతపండు పేస్ట్ 2 చెంచాలు
  9. ఆవాలు 1 చెంచాలు
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా బీరకాయ ని ముక్కలు ల తరిగి వేయించుకోవాలి
  2. తరువాత ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ వెల్లులి కారం ఉప్పు జీరా వేసి ముద్దా ల చేసుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె ఆవాలు జీలకర్ర వేసి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ముద్దా ను వేసి వేయించుకోవాలి
  4. అందులో బీరకాయ ముక్కలను వేసి చింతపండు పేస్ట్ వేసి నీళ్లు వేసి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర