బీరకాయ కూర | Ridge Gourd Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge Gourd recipe in Telugu,బీరకాయ కూర, Tejaswi Yalamanchi
బీరకాయ కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

బీరకాయ కూర వంటకం

బీరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge Gourd Recipe in Telugu )

  • బీరకాయ 3-4 400 గ్రాములు
  • ఉల్లిపాయ 1
  • పచ్చి మిర్చి 2
  • పసుపు 1/4 చెంచా
  • ఉప్పు 1 చెంచా
  • కారం 1 చెంచా
  • నునే 3 చంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1/2 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
  • కార్వేపకు 1 రెమ్మ
  • కొత్తిమీర తరిగినది 2 చంచాలు

బీరకాయ కూర | How to make Ridge Gourd Recipe in Telugu

  1. ముందుగా బీరకాయ ఉల్లిపాయ పచ్చి మిర్చి చిన్న ముక్కలుగా చేస్కోండి
  2. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి నునే వేసి కాగాక ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినప్పప్పు కార్వేపకు వేసి తాలింపు పేటండి
  3. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి మిర్చి ఉప్పు పసుపు వేసి వేగానీవండి
  4. పైవి వేగాక బీరకాయ వేసి వేగానీవండి
  5. బీరకాయ నుంచి నీరు బయట కొస్తది ఆ తరవాత కారం వేసి కొత్తిమీర వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి తీసేయండి

Reviews for Ridge Gourd Recipe in Telugu (0)