సొరకాయ పులుసు కూర | Andhra bottle gourd stew recipe Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Andhra bottle gourd stew recipe recipe in Telugu,సొరకాయ పులుసు కూర, Tejaswi Yalamanchi
సొరకాయ పులుసు కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

సొరకాయ పులుసు కూర వంటకం

సొరకాయ పులుసు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Andhra bottle gourd stew recipe Recipe in Telugu )

  • సొరకాయ 250 గ్రాములు
  • చింతపండు పేస్ట్ 2 చెంచాల
  • ఉల్లిపాయ 1
  • పచ్చి మిర్చి 2
  • ఉప్పు 1 చెంచా
  • పసుపు 1 చెంచా
  • కారం 1 చెంచా
  • నునే 3 చంచాలు
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • మినప్పప్పు 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  • నీరు ఒక గ్లాస్

సొరకాయ పులుసు కూర | How to make Andhra bottle gourd stew recipe Recipe in Telugu

  1. ముందుగా సొరకాయ ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలుగా చేస్కోండి
  2. ఒక గిన్నె పెట్టి నూనే వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వేసి తాలింపు పేటండి
  3. ఆ తరవాత ఉల్లిపాయ సొరకాయ మిర్చి ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గానివంది
  4. ఆ తరవాత మళ్ళీ కలుపుకొని కారం వేసి చింతపండు పేస్ట్ వేసి నీరు పోసి మరో 5 నిమిషాలు మగ్గానివంది.ఆ తరవాత దించేయండి

నా చిట్కా:

తీపి కోసం బెల్లం లేదా పంచదార వేస్కో వొచ్చు బాగుంతుంది

Reviews for Andhra bottle gourd stew recipe Recipe in Telugu (0)