సొరకాయ పెరుగు కూర | Bottlegourd curd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottlegourd curd curry recipe in Telugu,సొరకాయ పెరుగు కూర, Sree Vaishnavi
సొరకాయ పెరుగు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

సొరకాయ పెరుగు కూర వంటకం

సొరకాయ పెరుగు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottlegourd curd curry Recipe in Telugu )

  • సొరకాయ తురుము 2 కప్పులు
  • నీళ్లు 2 గ్లాసులు
  • పచ్చిమిర్చి 2
  • కొత్తిమీర 1/4 కప్
  • ఉప్పు తగినంత
  • నూనె 1 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • జీరా 1/2 చెంచా

సొరకాయ పెరుగు కూర | How to make Bottlegourd curd curry Recipe in Telugu

  1. ముందుగా సొరకాయని పొట్టుతో తురుముకోవాలి
  2. దానిని ఉప్పు వేసి నీళ్లలో ఉడికించుకోవాలి
  3. దాంట్లో నీళ్లు వరుచుకోవాలి
  4. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వాగినా తరువాత
  5. అందులో సొరకాయ తురుము వేసి వేయించుకొని పచ్చిమిర్చి ఉప్పు వేసి వేయించుకోవాలి
  6. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిని పెరుగు లో వేసుకోవాలి అంతే

నా చిట్కా:

ఇది రోటి లో కి చాలా బాగుంటుంది

Reviews for Bottlegourd curd curry Recipe in Telugu (0)