కాకరకాయ కొబ్బరి వేపుడు | Bitter gourd fry with coconut powder Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bitter gourd fry with coconut powder recipe in Telugu,కాకరకాయ కొబ్బరి వేపుడు, Tejaswi Yalamanchi
కాకరకాయ కొబ్బరి వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

కాకరకాయ కొబ్బరి వేపుడు వంటకం

కాకరకాయ కొబ్బరి వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd fry with coconut powder Recipe in Telugu )

  • కాకర్కయలు 400 గ్రాములు
  • మజ్జిగ 2 కప్పులు
  • కొబ్బరి తురుము 10 చంచాలు
  • కారం 3 చంచాలు
  • చిన్నఉల్లిపాయ 7 రెమ్మలు
  • ఉప్పు 2 చెంచాలు
  • నూనే 5 చెంచాలు
  • పొప్పుకి :
  • ఆవాలు 1/4 చెంచా
  • నునే 2 చెంచాలు
  • జీలకర్ర 1/4 చెంచా
  • ఎండుమిరపకాయ 2
  • కార్వేపకు 2 రెమ్మలు

కాకరకాయ కొబ్బరి వేపుడు | How to make Bitter gourd fry with coconut powder Recipe in Telugu

  1. ముందుగా కాకరకాయల్ని మజ్జిగలో మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి
  2. ఒక ప్లేట్లోకి తీసుకొని అవి పొడిగా అయ్యేదాకా ఆరబెట్టండి
  3. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని నాలుగు నుంచి అయిదు నిమిషాల వరకు కాకరకాయ ని బాగా వేయించండి
  4. ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిస్తూనే ఉండండి
  5. కొబ్బరి వెల్లులి కారం కలిపి పొడి చేయండి
  6. ఇప్పుడు వెల్లుల్లి కొబ్బరి పొడిని కూరలో వేసి ఉప్పు వేసి ఒక 3నుంచి 4 నిముషాల వరకు వేయించుకోండి
  7. చివరగా పైన వేగిన అన్నిటిని తాలింపు (నూనే వేసి ఆవాలు జీలకర్ర కార్వేపకు ఎండుమిరపకాయ వేసి వేయించాలి)లో వేసి కలపండి.
  8. అంతే కాకరకాయ కొబ్బరి పొడి కూర రెడీ

Reviews for Bitter gourd fry with coconut powder Recipe in Telugu (0)