హోమ్ / వంటకాలు / బెండకాయ ఫ్రై

Photo of Bendi fry by Kathi Mamatha at BetterButter
629
2
0.0(0)
0

బెండకాయ ఫ్రై

May-01-2018
Kathi Mamatha
7 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ ఫ్రై రెసిపీ గురించి

చేసే విధానము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు 500gm
  2. ఉల్లిగడ 2
  3. జిలకర 1/2Tsp
  4. ఆవాలు 1/4tsp
  5. ఎండుమిర్చి 4
  6. ధనియాల పొడి 1/2tsp
  7. గరం మసాలా 1/2tsp
  8. కర్వేపాకు 1రెబ్బ
  9. ఆయిల్ 2tbsp
  10. ఉప్పు రుచికి తగినంత
  11. కారం 1tbsp

సూచనలు

  1. బెండకాయలు బాగా కడుకోవాలి ... వాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.... 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.... మూకుడు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి... ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు అన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి.... తరువాత ఉల్లిపాయ ముఖాలు వేసి కొంచెం దోరగా అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి... తరువాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి 3నిమిషాలు ఫ్రై చేసుకోవాలి...తరువాత కొంచెం ఉప్పు మరియు కరం వేసి 5నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ... 5నిమిషాల్లా తరువాత... కొంచెం సెప్పు మూత తీసి ఫ్రై చేసుకోవాలి.... లాస్ట్ khi ధనియాల పొడి మరియు గరం మసాలా పొడి వేసుకొని ఒక నిమిషము ఉంచి స్టవ్ అప్పివేసుకోవాలి.... అంతే బెండకాయ ఫ్రై రెడీ... వేడి వేడి అన్నం లేదా చపాతీ తో తీసుకుంటే చల్ల బాగుంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర