ఆలూ వాము ఆకు కూర | Aloo vamu aku fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo vamu aku fry recipe in Telugu,ఆలూ వాము ఆకు కూర, Sree Vaishnavi
ఆలూ వాము ఆకు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

ఆలూ వాము ఆకు కూర వంటకం

ఆలూ వాము ఆకు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo vamu aku fry Recipe in Telugu )

  • ఆలూ 1/2 కేజీ
  • వాము ఆకు 10
  • ఉప్పు తగినంత
  • కారం 1 1/2 చెంచా
  • నిమ్మకాయ 2-3 డ్రాప్స్
  • గరం మసాలా 1/2 చెంచా
  • నూనె 2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా

ఆలూ వాము ఆకు కూర | How to make Aloo vamu aku fry Recipe in Telugu

  1. ముందుగా వాముకు ను నీటిలో కడుకోవాలి
  2. వాటిని చిన్న ముక్కులా తరుగుకోవాలి
  3. ఆలుగడ్డ ని కూడా చిన్న ముక్కలుగా తరగాలి
  4. ముందుగ ఒక బాణీ లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి
  5. అందులో వాముకు వేసి ఎర్రగా వేయించాలి
  6. అందులో ఆలుగడ్డ కూడా వేసి వేయించుకోవాలి
  7. వేగిన తరువాత అందులో ఉప్పు కరం నిమ్మకాయ గరం మసాలా వేసి వేయించాలి మరో రెండు నిముషాలు అంతే

నా చిట్కా:

వాములకు ఎర్రగా వేయించుకోవాలి

Reviews for Aloo vamu aku fry Recipe in Telugu (0)