హోమ్ / వంటకాలు / చింతపండు రసం

Photo of Tamarind rasam by Tejaswi Yalamanchi at BetterButter
748
1
0.0(0)
0

చింతపండు రసం

May-01-2018
Tejaswi Yalamanchi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు రసం రెసిపీ గురించి

దీనిలో చింతపండు మరివు టమోటా కొన్ని దినుసులు తో చేస్తాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక నిమ్మకాయ అంతా చింతపండు
  2. 1 టమోటా
  3. నునే 2 చెంచాలు
  4. ఉప్పు 1 చెంచా
  5. తరిగిన కొత్తిమీర 2 చెంచాలు
  6. నీరు 3 గ్లాసులు
  7. రసం పొడి కోసం :::::
  8. మిరియాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. 4-5 వెల్లుల్లి రెమ్మలు
  11. 3-4 ఎండుమిరపకాయలు
  12. తాలింపు కోసం ::::::
  13. ఆవాలు 1/2 చెంచా
  14. జీలకర్ర 1/2 చెంచా
  15. ఇంగువ 1/4 చెంచాలు
  16. కార్వేపకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందు గా ఒక 10 నిమిషాల ముందు చింతపండు ననపెట్టి గుజ్జు తీయండి
  2. టమోటా ని ముక్కలు గా చేయి చింతపండు గుజ్జు లో వేయండి
  3. రసం పొడి కి కావాల్సిన పదార్థాలు అన్నిటిని మిక్సీ పటంది మరి మెత్తగా కాదు
  4. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక దానిలో నూనే వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ కార్వేపకు వెల్లుల్లి మెడిపి వేయండి
  5. ఇప్పుడు పై దానిలో టమోటా ముక్కలు చింతపండు గుజ్జు ని వేయనది
  6. 3 కప్పుల నీరు పోయండి
  7. ఉప్పు వేయండి
  8. చిన్న మంట మీద 5-6 నిమిషాల వరకు ఉడికించండి
  9. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయండి
  10. చింతపండు రసం తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర