హోమ్ / వంటకాలు / టమాటా ఉల్లిపాయ కూర

Photo of Tomato onion curry by Sree Sadhu at BetterButter
460
5
0.0(0)
0

టమాటా ఉల్లిపాయ కూర

May-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా ఉల్లిపాయ కూర రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా మరియు రుచికరంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయ 2
  2. టమాటా 1/2 కేజీ
  3. పచ్చిమిర్చి 2
  4. నూనె 2 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఎండుమిరపకాయ 1
  8. ఉప్పు తగినంత
  9. కారం 1 చెంచా

సూచనలు

  1. ముందుగా టమాటాలను కడిగి ఉల్లిపాయలను టమాటాలను ముక్కలుగా కోసుకొని
  2. బాండిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి.
  3. ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని వేయించుకొవాలి
  4. అందులో ఉల్లిపాయలు వేసుకోసుకొని వేయించుకోవాలి. తరువాత టమాట కూడా వేసుకొని వుడికించాలి
  5. : తరువాత ఉప్పు కారం కావలసినంత వెసుకుంతె కూర రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర