మిక్స్డ్ వెజ్ కర్రీ | Mixed veg curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed veg curry recipe in Telugu,మిక్స్డ్ వెజ్ కర్రీ, Sree Vaishnavi
మిక్స్డ్ వెజ్ కర్రీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

మిక్స్డ్ వెజ్ కర్రీ వంటకం

మిక్స్డ్ వెజ్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg curry Recipe in Telugu )

  • క్యారెట్ ముక్కలు 1కప్పు
  • బీన్స్ ముక్కలు 1 కప్పు
  • పచ్చిబఠణి 1కప్పు
  • కాప్సికం ముక్కలు 1కప్పు
  • బంగాళదుంప ముక్కలు 1కప్పు
  • టమటాలు 3
  • ఉల్లిపాయ 2
  • వేయించిన పల్లీలు 1 కప్పు
  • వేయించిన నువ్వూలు 1 కప్పు
  • పచ్చిమిర్చి 2
  • అల్లంవెల్లుల్లి ముద్ద 1 చెంచా
  • కారం 3 చెంచాలు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె 5 చెంచాలు
  • గరం మసాల 3 చెంచాలు

మిక్స్డ్ వెజ్ కర్రీ | How to make Mixed veg curry Recipe in Telugu

  1. ముందుగా క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ టమాటా ఆలూ కడుకొని తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి ఒక దాని తరువాత ఇంకోటి వేయించుకోవాలి
  3. ఈలోపు మరో బాణీ పెట్టి అందులో జీలకర్ర పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు బిరియాని ఆకు ధనియాలు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర వేగిన తరువాత మసాలా పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో టమాటా వేసి ఉప్పు వేసి టమాటా మగ్గే వరకు ఉంచాలి
  6. అందులో కారం గరం మసాలా వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
  7. అందులో వేయించిన ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి అంతే

Reviews for Mixed veg curry Recipe in Telugu (0)