పనీర్ పర్చ సబ్జి | Paneer parcha subji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer parcha subji recipe in Telugu,పనీర్ పర్చ సబ్జి, Sree Vaishnavi
పనీర్ పర్చ సబ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

పనీర్ పర్చ సబ్జి వంటకం

పనీర్ పర్చ సబ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer parcha subji Recipe in Telugu )

  • పనీర్ 1 క్యూబ్
  • బాటని 1/2 కప్
  • క్యారెట్ 1/2 కప్
  • ఉల్లిపాయ 1/2 కప్
  • బీన్స్ 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • నీళ్లు 1/2 కప్
  • బట్టర్ 2 చెంచాలు
  • పంచదార 1 చెంచా
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • 1 పచ్చిమిర్చి

పనీర్ పర్చ సబ్జి | How to make Paneer parcha subji Recipe in Telugu

  1. ముందుగా పనీర్ ని రెండు ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత కూరగాయల్ని కడిగి వాటిని తరుగుకొని ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు వాటిని కచ్చపచ్చ గా మెదపాలి
  4. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఈ కూరగాయల్ని వేసి రెండు నిముషాలు వేయించాలి
  5. వేగిన తరువాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. ఇది చాలారిన తరువాత పనీర్ లో కురుకోవాలి
  7. ఇప్పుడు దాని మీద ఇంకో పన్నీర్ ముక్క పెట్టి పెనం మీద కాల్చుకోవాలి
  8. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ అల్లం వెల్లులి ముద్దా టమాటా వేసి పేస్ట్ చేసుకోవాలి
  9. ఒక బాణీ తీసుకొని అందులో బట్టర్ ఈ పేస్ట్ జీరా వేసి వేయించాలి
  10. అది వేగిన తరువాత ఉప్పు కారం గరం మసాలా వేసి మరో ఐదు నిముషాలు ఉడికించాలి అందులో కొంచెం పంచదార వేసి మరో రెండు నిముషాలు వేయించాలి
  11. ఈ పన్నీర్ ని రెండు వైపులా కాల్చుకోవాలి
  12. అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందు గ్రేవీ వేసుకొని తరువాత పనీర్ పెట్టాలి

నా చిట్కా:

కూరలో కొంచెం పంచదార వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది

Reviews for Paneer parcha subji Recipe in Telugu (0)