సొరకాయ టిక్కా మసాలా | Bottle gourd tikka masala Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle gourd tikka masala recipe in Telugu,సొరకాయ టిక్కా మసాలా, Sree Vaishnavi
సొరకాయ టిక్కా మసాలాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    2

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సొరకాయ టిక్కా మసాలా వంటకం

సొరకాయ టిక్కా మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd tikka masala Recipe in Telugu )

  • సొరకాయ 1
  • పెరుగు 2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • జీలకర్ర పొడి 1 చెంచా
  • ధనియాల పొడి 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • నూనె 2 చెంచాలు

సొరకాయ టిక్కా మసాలా | How to make Bottle gourd tikka masala Recipe in Telugu

  1. ముందుగా సొరకాయని తరిగి ఉప్పు వేసి నీళ్లు తీసివేయాలి
  2. తరువాత ఒక గిన్నెలో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లులి పేస్ట్ వేసెనగపిండి సి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు తరిగిన సొరకాయ ముక్కలు వేసి పెరుగు లో గంట సేపు ఊరబెట్టుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె వేసి ఈ మిశ్రమం వేసి నూనె తేలేవరకు వేయించుకోవాలి

నా చిట్కా:

కావలిస్తే సొరకాయని ముందుగా పొయ్యి మీద కాల్చుకోవచ్చు

Reviews for Bottle gourd tikka masala Recipe in Telugu (0)